రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌ శ్రీ నారా చంద్రబాబునాయుడు గారి ఆదేశాల మేరకు మరియు ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్చార్జి గూడూరి ఎరిక్షన్ బాబు గారి ఆదేశానుసారం
మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గం దోర్నాల మండలంలోని క్లస్టర్ 8 పరిధిలోని అస్సానాబాద్ గ్రామంలో 2014 బూతు నందు వితంతువులు వృద్ధులు వికలాంగులకు సచివాలయ సిబ్బందితో ఇంటింటికి తిరిగి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేసిన
క్లస్టర్ 8 కో కన్వీనర్ మరియు ఒంగోలు పార్లమెంట్ TNTUC ప్రధాన కార్యదర్శి ఈదర మల్లయ్య










