అనగా రేపటి రోజు దర్శి టీడీపి ఇంచార్జ్ గౌ|| శ్రీమతి గొట్టిపాటి లక్ష్మీ గారి పర్యటన వివరాలు :
ఉదయం : 10.00 గంటలకు దర్శి మండలం, రామచంద్రాపురం గ్రామం లో రీ – సర్వే ద్వారా నూతనంగా మంజూరైన రైతులకు పొలం పాస్ పుస్తకాలు అందజేస్తారు.
ఉదయం : 11.30 To 2.00 గంటల వరకు దర్శి టిడిపి కార్యాలయం లో ప్రజలకు అందుబాటులో ఉంటారు.
సాయంత్రం : 3.00 గంటలకు దర్శి పట్టణం, 19వ వార్డ్ లో సి.సి. రోడ్స్ & డ్రైన్స్ ని ప్రారంభిస్తారు.
కావున దర్శి నియోజకవర్గం లోని టీడీపి, జనసేన, బిజెపి మండల పార్టీ అధ్యక్షులకు , వివిద హోదాల్లో ఉన్న కూటమి నాయకులకు , మహిళలకు, కార్యకర్తలకు, అభిమానులకు తెలియజేయటం అయినది.










