అమ్మలేని లోకం.. అనాథలైన పిల్లలు
Mahabubabad:కొత్తగూడ మండల కేంద్రం లో ఒక విషాదం. నిన్నటి దాకా పిల్లల ఆకలి తీర్చిన అమ్మ.. మైసు మణెమ్మ ఇక లేదు. కట్టుకున్న ఇందిరమ్మ ఇల్లు సగం కట్టి ఆగిపోయింది. ఆ తల్లి మరణంతో ఆ ముగ్గురు పిల్లలు ఇప్పుడు వీధిన పడ్డారు…. కనీసం ఉండటానికి కూడా ఇల్లు లేదు…కన్నీరు మున్నీరవుతున్న ఆ పసిహృదయాలను చూస్తుంటే రాతి గుండె అయినా కరగాల్సిందే. ఎస్సై రాజ్ కుమార్ తమవంతు 5000 ఆర్థిక సాయం అందించారు.. కానీ, ఆ పిల్లల భవిష్యత్తు కోసం మనందరి చేయూత అవసరం.
పదిమందిలో ఒక్కరి సాయం అన్నా.. ఆ పిల్లల ఆకలి తీరుస్తుంది. దయచేసి ఆదుకోండి.. ఆ అనాథల కన్నీళ్లు తుడవండి.”
ఫోన్ పే నెంబర్
9010776290










