టీఆర్ఎస్ పేరు మార్చుకోవాల్సిందే|

0
1

కవిత కొత్త పార్టీ తెలంగాణ రక్షణ సేనపై ఎన్నికల సంఘం ఆదేశాలు

‎15 రోజుల్లో మూడు ప్రత్యామ్నాయ పేర్లు ఇవ్వకపోతే ఎలాంటి తదుపరి సమాచారం లేకుండా పార్టీ దరఖాస్తును మూసివేస్తామని సీఈసీ వెల్లడి

‎‎టీఆర్ఎస్ పేరుపై ప్రజల్లో అనేక అభ్యంతరాలు వ్యక్తం అయినందున, ఆ పేరు కొనసాగించడం కుదరదని కవితకు లేఖ రాసిన సీఈసీ