South ZoneAndhra Pradesh మార్కాపురం మండలం,గజ్జలకొండ ప్రాథ మిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన| By Chennaiah Kati - 10 July 2026 0 2 Share FacebookXWhatsAppLinkedinReddItPrintTelegramCopy URL మార్కాపురం మండలం,గజ్జలకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎం.విజయ సునీత గారు.ఈసందర్భంగా ఆసుపత్రిలో రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలు,అక్కడి వసతులపై కలెక్టర్ ఆరా తీశారు.