రేపు దర్శి టీడీపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారి పర్యటన వివరాలు|

0
0

11-07-2026, అనగా రేపటి రోజు దర్శి టీడీపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారి పర్యటన వివరాలు

ఉదయం : 11.00 గంటలకు దర్శి పట్టణం, కురిచేడు రోడ్ లోని షైదా మౌలా లా కాలేజ్ లో న్యా వెరా మహిళల ఐక్యత – భద్రత – సాధికారత న్యాయ అవగాహనా సదస్సు కార్యక్రమం లో పాల్గొంటారు.

సాయంత్రం : 4.00 గంటలకు దర్శి పట్టణం, పొదిలి రోడ్ లోని 8వ వార్డులో సీసీ రోడ్లను ప్రారంభోత్సవం చేస్తారు.

కావున దర్శి నియోజకవర్గం లోని టీడీపి, జనసేన, బిజెపి మండల పార్టీ అధ్యక్షులకు , వివిద హోదాల్లో ఉన్న కూటమి నాయకులకు , మహిళలకు, కార్యకర్తలకు, అభిమానులకు తెలియజేయటం అయినది.