మల్లంపేట డ్రీమ్ వ్యాలీ రోడ్ పైనా డ్రైనేజీ పొంగి జీవనది పారుతున్న కానీ ,ఏ ఒక్కా అధికారులు పట్టించుకోవడం లేదు ,పంచాయతీ నుండి మున్సిపాలిటీ ఆ తర్వాత జిహెచ్ఎంసి లో జెట్ స్పీడ్ తో విలీనం చేసుకున్న గవర్నమెంట్ ,అదే స్పీడ్ లో సమస్యలను తీర్చ లేకపోతుందని ప్రజలు విమర్శిస్తున్నారు, ఈ రోడ్ నుండే ప్రభుత్వ పాఠశాల కు పిల్లల తో పాటు ,కాలనీ వాసులు రాకపోకలు సాగదీస్తుంటారు,అసలే వర్ష కాలం అవడం వలన, దోమల ద్వారా వ్యాపించే ప్రాణాంతక మలేరియా,డెంగ్యూ వ్యాధులువచ్చే అవకాశాలు ఉన్నందున ,వెంటనే అధికారులు బాగుచేపించాలని ,డిమాండ్ చేస్తున్నారు ,ఆ చుట్టు ప్రక్కల నివాసిస్తున్న ప్రజలు










