త్రిపురాంతకం మండల కేంద్రం,
అదేవిధంగా రాజుపాలెం స్వర్ణ గ్రామకార్యాలయాల్లో సర్ ప్రోగ్రాం ఎన్యూమ్యారేషన్,డిజిటలైజేషన్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎం.విజయ సునీత గారు.డిజిటలైజేషన్ ప్రక్రియలో ఇంకా వెనుకబడి ఉండటాన్ని గమనించి త్వరితగతిన పూర్తిచేయాలని సిబ్బందిని ఆదేశించారు.గడువుతేది సమీపిస్తున్నవేళ ఇంకా నిర్లక్ష్యం మంచిదికాదని వారిని కలెక్టర్ హెచ్చరించారు…










