సుల్తానాబాద్ సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం ( MPC, BIPC ) వెలుగులు సీట్లకు ఈనెల 14 నా స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహించునున్నారు. ఆసక్తి గల SC, ST, BC విద్యార్థులు ఉదయం 10 గంటలకు సర్టిఫికెట్లతో హాజరుకావాలని ప్రిన్సిపల్ సూర్యప్రకాష్ రావు తెలిపారు. పూర్తి వివరాల కోసం 7995010587 నెంబర్ ను సంప్రదించవచ్చు.










