చింతూరు శబరి, సోకిలేరు ఉగ్రరూపం.. స్తంభించిన రాకపోకలు!|

0
2

పోలవరం జిల్లా చింతూరు మండలం నుండి వి,ఆర్,పురం మండలనికి ప్రధాన రహదారి పై వున్న సోకిలేరు వాగుపై బ్రిడ్జి ఆకుని వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో వి.ఆర్.పురం – చింతూరు మండలాల మధ్య సంబంధాలు తెగిపోయాయి.ముందుగానే గర్భిణీలను, అనారోగ్యంతో ఉన్నవారిని నాటు పడవలు, రహదారి మీదుగా చింతూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. ముందస్తు జాగ్రత్తలతో నాటు పడవలు, బోట్లు అలాగే NDRF సిబ్బందిని సహాయక చర్యలకు అధికారులను కూడా అప్రమత్తం చేసినట్లు తెలిపారు.

# Yadagiri