తాగునీటి నిర్మాణాలు పూర్తి.. వినియోగం శూన్యం: గొట్టిగుండ్ల గ్రామస్తుల ఆవేదన

0
2

కొండపురం (నెల్లూరు జిల్లా):

మండల పరిధిలోని గొట్టిగుండ్ల గ్రామంలో 2024 జులై 31 నాటికి తాగునీటి ప్రాజెక్టు/ట్యాంకు పనులు పూర్తయినా, నేటికీ అది ప్రజలకు ఉపయోగపడటం లేదని స్థానిక గ్రామస్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.