విక్రమార్క భార్యపై విచారణ జరపాలని గవర్నర్కు ఫిర్యాదు
భట్టి భార్య రిటైర్మెంట్ బెనిఫిట్స్ విడుదల చేయడానికి 10% లంచం అడిగిందని ఆరోపించిన రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగిని
ఈ ఆరోపణలపై సమగ్రంగా, పారదర్శకంగా, కాలపరిమితితో కూడిన విచారణ జరపాలని గవర్నర్కు ఫిర్యాదు చేసిన న్యాయవాది, సామాజిక కార్యకర్త రేవంత్
ఈ ఫిర్యాదు కాపీలను రేవంత్ రెడ్డికి, మీనాక్షి నటరాజన్లకు మెయిల్ ద్వారా పంపినట్లు తెలిపిన న్యాయవాది










