ప్రజా సమస్యలు పరిష్కారమే ధ్యేయంగా పనిచేయాలి: మంత్రి|

0
2

అధికారులు ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేయాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్పష్టం చేశారు.గురువారం సాలూరు మంత్రి క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ మండల స్థాయి అధికారులతో అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు.సాలూరు, పాచిపెంట, మక్కువ, మెంటాడ మండలాల అధికారులు పాల్గొన్నారు.

#RAJESH