స్వాతంత్ర్యం మన హక్కు మాత్రమే కాదు.. ఒక బాధ్యత కూడా!|

0
2

స్వాతంత్ర్యం ఒక హక్కు మాత్రమే కాదు.. ఒక బాధ్యత కూడా!

 

మన దేశం కోసం మన వంతు కృషి చేద్దాం.

ప్రజాస్వామ్య విలువలను కాపాడుదాం.

పర్యావరణాన్ని పరిరక్షిద్దాం.

సమాజంలో సమానత్వాన్ని పెంపొందిద్దాం.

 

మన ప్రతి మంచి అడుగు…

భారతదేశ భవిష్యత్తుకు ఒక బలమైన పునాది.

ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు!