దానం నాగేందర్ లాంటి నేతలతో రాజకీయాలపై గౌరవం పోతుంది!

0
1

ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసిండు

‎మళ్లీ బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని అంటుండు.. ఇదేం చిల్లర రాజకీయం

‎రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి

‎ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి