TelanganaRangareddy దానం నాగేందర్ లాంటి నేతలతో రాజకీయాలపై గౌరవం పోతుంది! By Ponnala Srinivasrao - 17 August 2026 0 1 Share FacebookXWhatsAppLinkedinReddItPrintTelegramCopy URL ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసిండు మళ్లీ బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని అంటుండు.. ఇదేం చిల్లర రాజకీయం రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి