ఆగస్టు 15న డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ.. ఎమ్మెల్యేల పాల్గొనడం

0
1

ఈరోజు ఆగస్టు 15వ తేదీ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని, తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో గౌరవ ఎమ్మెల్యేలు ధన్‌పాల్ సూర్యనారాయణ గారు మరియు పైడి రాకేష్ రెడ్డి గారుపాల్గొనడం జరిగింది.

ప్రజలకు మరింత పారదర్శకంగా, సులభంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందే దిశగా చేపట్టిన ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉంది.