త్వరలో అధికారుల దృష్టికి తీసుకెళ్లనున్న భారత్ ఆవాజ్
దుండిగల్–గండిమైసమ్మ:
75 నుంచి 100 గజాల స్థలాల్లో 5, 6 అంతస్తుల నిర్మాణాలు జరుగుతున్నాయనే అంశంపై త్వరలో సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లనున్నట్లు భారత్ ఆవాజ్ తెలిపింది.
నిర్మాణాలకు అనుమతులు, నిబంధనలు, భద్రతా ప్రమాణాలు తదితర అంశాలపై అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, వాస్తవాలను వెల్లడించాలని
అధికారుల దృష్టికి తీసుకెళ్లిన భారత్ ఆవాజ్
దుండిగల్–గండిమైసమ్మ పరిధిలో కేవలం 75 నుంచి 100 గజాల స్థలాల్లో 5, 6 అంతస్తుల భవనాల నిర్మాణాలు జరుగుతున్నాయనే అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
నిబంధనలకు అనుగుణంగా అనుమతులు ఉన్నాయా? నిర్మాణాలకు సంబంధించి సంబంధిత శాఖల నుంచి అవసరమైన అనుమతులు తీసుకున్నారా? అనే విషయాలపై అధికారులు పరిశీలించి స్పష్టత ఇవ్వాలని భారత్ ఆవాజ్ ద్వారా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
శ్రీనివాసరావు పొన్నాల”భారత్ ఆవాజ్










