75–100 గజాల్లో 6 అంతస్తులా? అధికారులకు ఫిర్యాదు |

0
1

త్వరలో అధికారుల దృష్టికి తీసుకెళ్లనున్న భారత్ ఆవాజ్

‎దుండిగల్–గండిమైసమ్మ:

‎75 నుంచి 100 గజాల స్థలాల్లో 5, 6 అంతస్తుల నిర్మాణాలు జరుగుతున్నాయనే అంశంపై త్వరలో సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లనున్నట్లు భారత్ ఆవాజ్ తెలిపింది.

‎నిర్మాణాలకు అనుమతులు, నిబంధనలు, భద్రతా ప్రమాణాలు తదితర అంశాలపై అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, వాస్తవాలను వెల్లడించాలని

‎అధికారుల దృష్టికి తీసుకెళ్లిన భారత్ ఆవాజ్

‎‎దుండిగల్–గండిమైసమ్మ పరిధిలో కేవలం 75 నుంచి 100 గజాల స్థలాల్లో 5, 6 అంతస్తుల భవనాల నిర్మాణాలు జరుగుతున్నాయనే అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
‎నిబంధనలకు అనుగుణంగా అనుమతులు ఉన్నాయా? నిర్మాణాలకు సంబంధించి సంబంధిత శాఖల నుంచి అవసరమైన అనుమతులు తీసుకున్నారా? అనే విషయాలపై అధికారులు పరిశీలించి స్పష్టత ఇవ్వాలని భారత్ ఆవాజ్ ద్వారా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

శ్రీనివాసరావు పొన్నాల”భారత్ ఆవాజ్‎