నందిపేట్‌లో దోమల నివారణకు స్ప్రే

0
1

నందిపేట్ గ్రామంలోని 6వ, 7వ వార్డుల్లో దోమల నివారణ కోసం స్ప్రే చేయడం జరిగింది.

 

ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని దోమల వ్యాప్తిని అరికట్టేందుకు గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు.