ఆర్మూర్ లో గణేష్ ఉత్సవాలు శాంతియుతంగా నిర్వహిద్దాం!
గణేష్ ఉత్సవాల నేపథ్యంలో శాంతి కమిటీ సమావేశం నిర్వహించిన #NizamabadCP పి. సాయి చైతన్య, IPS.
మండపాల నిర్వాహకులు పోలీసుల అనుమతులు తీసుకుని, భద్రతా, శబ్ద పరిమితులు, ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
నిమజ్జన వేడుకల్లో సంయమనం పాటిస్తూ, మత సామరస్యాన్ని కాపాడేందుకు పోలీసులకు సహకరించాలని కోరారు.










