కొత్త పింఛన్లపై కూటమి నేతల అవగాహన సమావేశం.|

0
1

అన్నమయ్య జిల్లా పెద్దమండ్యం స్వర్ణ గ్రామం (సచివాలయం)లో సోమవారం పంచాయతీ కార్యదర్శి పంచరత్న, టీడీపీ మండల ఉపాధ్యక్షుడు నారా శ్రీనివాసులు, కూటమి నాయకులు కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ సోమవారం నుంచి కొత్త పింఛన్ల దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైందని, ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం అర్హులైన ప్రజలు స్వర్ణ గ్రామంలో దరఖాస్తు.