Andhra Pradesh ముగతి గ్రామం పశువుల దాన సంచులు By Boya Dasthagiri - 21 September 2026 0 3 Share FacebookXWhatsAppLinkedinReddItPrintTelegramCopy URL నందవరం మండలం ముగతి గ్రామంలో పశుపోషణ సబ్సిడీ దాన సంచులు ఇవ్వబడును ఎవరైనా రైతు సోదరులు దాన కొరకు పసల ఆసుపత్రి దగ్గరికి వచ్చి తీసుకోవాల్సిందిగా ముగతి పశు ఆసుపత్రి వారు తెలియజేయడం జరిగింది.