వైయస్సార్సీపి పట్టణ అధ్యక్షుడు వేమా సురేష్ అరెస్ట్

0
1

ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల  పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు వేమాసురేష్ ను బుధవారం ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైఎస్ఆర్సిపి ఆధ్వర్యంలో డీఎస్సీలో అక్రమాలు జరిగాయి అంటూ నిరసన తెలియజేసిన కార్యక్రమంలో ఈయన పాల్గొన్నారు అని అదుపులోకి తీసుకొని స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించి అక్కడ నుండి  విజయవాడ తరలిస్తున్నట్లు సమాచారం