మచిలీపట్నం ప్రాంతంలో బారీ వర్షాలు మూతబడ్డ స్కూళ్లు.IMD సూచనల ప్రకారం గత రెండు రోజుల నుంచి ప్రభుత్వం మరియు ప్రైవేట్ పాఠశాలకు సెలవలు ప్రకటించారు.
ఇక వాతావరం విషయానికి వస్తే,
బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో వర్షాలు ఈదురుగాలులు పెరిగే అవకాశం ఉన్న నేపధ్యంలో మచిలీపట్నo తీర ప్రాంతం ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.
భారత వాతావరణశాఖ ప్రకారం సముద్రంలో అలజదిపెరిగే అవకాశంవిండటంతో మస్త్యకారులు వెతకువెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.










