> ఏపీలో 807 మద్యం షాపులకు నోటిఫికేషన్ విడుదల. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,650 ఏ4 మద్యం షాపుల రెన్యువల్‌కు నోటిఫై. నిన్న అర్ధరాత్రితో ముగిసిన మద్యం షాపుల రెన్యువల్ గడువు. రాష్ట్రవ్యాప్తంగా 3,236 మద్యం షాపులు తిరిగి రెన్యువల్ చేసుకున్న యజమానులు. రెన్యువల్‌కు ముందుకు రాని 414 మద్యం షాపులు. గతంలో మిగిలిన షాప్స్‌ను కలుపుకుని 807 దుకాణాలకు ఎక్సైజ్‌శాఖ నోటిఫికేషన్. అక్టోబర్ 1 అర్ధరాత్రి వరకు దరఖాస్తుల స్వీకరణ, అక్టోబర్ 3న పరిశీలన. లాటరీ ద్వారా మద్యం షాపులు కేటాయించనున్న ఏపీ ఎక్సైజ్ శాఖ.










