కల్వకుర్తి మున్సిపాలిటీకి కొత్త నాయకత్వం

0
1

కల్వకుర్తి, సెప్టెంబర్ 24, 2026:

కల్వకుర్తి మున్సిపాలిటీ కొత్తగా బృంగి రత్నమాల ఆనంద్ కుమార్, ఎండి షా నవాస్ ఖాన్, వైస్ చైర్మన్ గా భాద్యతలు చేపట్టారు. మున్సిపాలిటీ పరిధిలో పారిశుధ్యం, తాగునీరు, రహదారులు, వీధి దీపాలు వంటి స్థానిక సమస్యలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని పట్టణ ప్రజలు ఆశిస్తున్నారు. కల్వకుర్తి అభివృద్ధికి, ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందించడం కొత్త పాలక వర్గానికి ప్రధాన బాధ్యతగా నిలవనుంది.