భోగాపురం నుంచి ఢిల్లీకి ఆకాశ ఎయిర్ సర్వీసులు

0
3

భోగాపురం విమానాశ్రయం నుంచి ఢిల్లీకి ఆకాశ ఎయిర్ నేరుగా విమాన సర్వీసులను అక్టోబర్ 25 నుంచి ప్రారంభించనుందని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు  తెలిపారు.మూడేళ్ల విరామం తర్వాత సేవలు పునఃప్రారంభం కావడం ఉత్తరాంధ్ర ప్రజలకు మరింత సౌకర్యం కల్పిస్తుందని పేర్కొన్నారు. ఈ సర్వీసులతో పర్యాటకం, వాణిజ్యం, ఉపాధి అవకాశాలకు మరింత ఊతం లభిస్తుందని తెలిపారు.

#RAJESH