రైతులకు వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతికత, ప్రభుత్వ పథకాలు, రైతుల సంక్షేమ కార్యక్రమాలపై అవగాహన కల్పించేందుకే ఈ నెల 30న బెల్లంపల్లిలోని కె.వికే లో కిసాన్ మేల ఉంటుందనీ కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు.. వ్యవసాయానికి రంగానికి సంబంధించిన ఆధునిక సాంకేత పరిజ్ఞానం, పంటల సాగులో నూతన పద్ధతి, ప్రభుత్వ పథకాలు తదితరులు అంశాలపై రైతులకు అవగాహన కల్పించిననుట్లు తెలిపారు ..










