Telangana కల్వకుర్తి పట్టణ అభివృద్ధిపై మున్సిపల్ చైర్పర్సన్ ప్రకటన By Arkapally18 Chaitu1814 - 28 September 2026 0 1 Share FacebookXWhatsAppLinkedinReddItPrintTelegramCopy URL కల్వకుర్తి పట్టణ అభివృద్ధిపై మున్సిపల్ చైర్పర్సన్ బృంగి రత్నమాల ప్రకటన చేశారు. పట్టణంలో సుమారు రూ.120 కోట్లతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. అక్టోబర్ 2 నుంచి 22 వార్డులకు వార్డు కార్యాలయాలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు.