మంచిర్యాల జిల్లా కేంద్రంలోని అశోకు రోడ్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. భర్తను భార్య లోకల్ బండతో కొట్టి హత్య చేసింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. అశోక్ రోడ్ కు చెందిన మోహన్ ను భార్య జమున దంపతులకు నాలుగేళ్ల కూతురు ఉన్నట్టు సమాచారం. కుటుంబ కలహాలతో నేపథ్యంలో ఈ ఘటన జరిగిందా ? మరి ఏదన్నా కారణం ఉందా? అనేక కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.. ఈ ఘటనతో స్థానికులు త్రివ కలకలం రేగింది..










