నందవరం మండల హెడ్‌క్వార్టర్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల స్థాయి సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మిగనూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జ్ ఎర్రకోట రాజీవ్ రెడ్డి గారికి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. మండల స్థాయి సమావేశంలో పాల్గొనేందుకు నందవరం చేరుకున్న రాజీవ్ రెడ్డికి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో కార్యకర్తలు నాయకులు పెద్దవెత్తున పాల్గొన్నారు.










