కల్వకుర్తి నియోజకవర్గ అభివృద్ధి అంశాలపై సమీక్ష

0
2

కల్వకుర్తి నియోజకవర్గ అభివృద్ధి అంశాలపై సమీక్ష జరిగింది. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి వనపర్తి కలెక్టరేట్‌లో జరిగిన సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, భూభారతి తదితర అంశాలపై చర్చ జరిగినట్లు పేర్కొన్నారు.