ఎరకందొరవలసలో నూతన బోరుకు శంకుస్థాపన

0
3

బొబ్బిలి మండలం ఎరకందొరవలస గిరిజన గ్రామంలో నూతన బోరుకు టీడీపీ నాయకులు,గ్రామస్థులు శంకుస్థాపన చేశారు. నీటి కొరతతో గిరిజనులు ఇబ్బందులు గురవ్వడంతో ఎమ్మెల్యే బేబీనాయన స్పందించి గ్రామానికి నూతన బోరును మంజూరు చేశారు. గ్రామానికి బోరును మంజూరు చేసిన బేబీనాయనకు గ్రామస్థులు, నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.

#RAJESH