మంచిర్యాల్ : రూ 2.50 లక్షలు సాయం..

0
3

అనారోగ్యంతో హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎడ్లవాడక చెందిన శివ నారాయణ కు సీఎం సహాయ నిధి నుంచి రూ 2.50 మంజూరు అయ్యాయి. దీనిని మంచిర్యాల్ ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు బాధితుల కుటుంబ సభ్యులకి అందజేశారు.. నిరుపేద కుటుంబాలకి ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని అన్నారు..