స్కూల్ గేమ్స్ ఫెన్సింగ్ సెలక్షన్ లిస్ట్ విడుదల

0
3

స్కూల్ గేమ్స్ ఫెన్సింగ్ సెలక్షన్ లిస్ట్ విడుదల

 

అండర్-14, అండర్-17 బాలబాలికల విభాగాల్లో 48 మంది ఎంపిక

 

మంచిర్యాల: ఈ నెల 26న మంచిర్యాలలో నిర్వహించిన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఫెన్సింగ్ అండర్-14, అండర్-17 బాలబాలికల జోనల్ స్థాయి ఎంపిక పోటీలకు సంబంధించిన సెలక్షన్ లిస్ట్‌ను నిర్వాహకులు విడుదల చేశారు. ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను తదుపరి స్థాయి పోటీలకు ఎంపిక చేశారు.

 

అండర్-14 బాలికలు

 

ఎంపికైన వారిలో టి. అక్షయ – ఉజ్వల హైస్కూల్, ఎం. సాధ్విక – శ్రీచైతన్య హైస్కూల్, సీహెచ్. అక్షిత – మిమ్స్ హైస్కూల్, జి. మాన్యజ – మదర్ థెరిసా హైస్కూల్, డి. సిద్ధ్య – ZPHS కన్నెపెల్లి, జి. థాన్షిక – ఆల్ఫోర్స్ స్మార్ట్ స్కూల్, ఓ. సహస్ర – ఉజ్వల హైస్కూల్, ఆర్. ఆరాధ్య – రేడియంట్ హైస్కూల్, ఏ. అన్విత – ఉజ్వల హైస్కూల్, బి. కృష్ణ బృంద – శ్రీచైతన్య హైస్కూల్, సి. సాన్వి శ్రీ – ఉజ్వల హైస్కూల్, జి. విష్ణుప్రియ – TSWRS-MM ఉన్నారు.

 

అండర్-17 బాలికలు

 

ఏ. అంజలి – ఉజ్వల హైస్కూల్, ఆర్. యోగిత శ్రీ – శ్రీచైతన్య హైస్కూల్, ఎం. సాహిత్య – MJP-MM, జె. హాసిని – రేడియంట్ హైస్కూల్, కె. వైష్ణవి – ఉజ్వల హైస్కూల్, ఏ. రాజ్యశ్రీ – శ్రీచైతన్య హైస్కూల్, టి. నిశిత – TSWRS-MM, ఎన్. సాత్విక – ఉజ్వల హైస్కూల్, ఏ. సహస్ర – శ్రీచైతన్య హైస్కూల్, టి. ఆరాధ్య – ZPHS కాణుకపెల్లి, టి. ఆరాధ్య – ఉజ్వల హైస్కూల్, ఏ. అస్రిత – రేడియంట్ హైస్కూల్ ఎంపికయ్యారు.

 

అండర్-17 బాలురు

 

ఈ విభాగంలో కె. సాత్విక్ – ఉజ్వల హైస్కూల్, ఆర్. నిశాంత్ వర్మ – శ్రీచైతన్య హైస్కూల్, మాన్విత్ రావు – ఆల్ఫోర్స్ స్మార్ట్ స్కూల్, బి. హర్షిత్ – MJP-MM, ఎస్.కె. రెహాన్ – స్ప్రింగ్‌ఫీల్డ్ హైస్కూల్, ఎన్. హర్షిత్ – ఉజ్వల హైస్కూల్, ఏ. ఉదయ్ – MJP-MM, ఎస్. నిఖిల్ – రేడియంట్ హైస్కూల్, అర్జున్ వర్మ – శ్రీచైతన్య హైస్కూల్, సీహెచ్. అక్షయ్ – MJP-MM, పి. రిత్విక్ వర్మ – శ్రీచైతన్య హైస్కూల్, ఎస్. సాయి కిరణ్ – ఉజ్వల హైస్కూల్ ఎంపికయ్యారు.

 

అండర్-14 బాలురు

 

డి. రిషి కార్తిక్ – ఉజ్వల హైస్కూల్, ఆర్. యోక్షిత్ చంద్ర – శ్రీచైతన్య హైస్కూల్, జి. అభిరామ్ – MJP-గుడిపేట్, మోక్షవర్ధన్ – ఆల్ఫోర్స్ స్మార్ట్ స్కూల్, ఎం. రిషికేష్ – ఉజ్వల హైస్కూల్, ఏ. మను చరణ్ – శ్రీచైతన్య హైస్కూల్, ఎస్.కె. అమన్ – MJP-గుడిపేట్, ఎం.డి. అబ్దుల్ – రేడియంట్ హైస్కూల్, ఎస్. అభి వర్ధన్ – శ్రీచైతన్య హైస్కూల్, బి. సాయి ప్రసాద్ – శ్రీచైతన్య హైస్కూల్, జె. సంజయ్ – ఉజ్వల హైస్కూల్, వి. లోహిత్ – కార్మెల్ కాన్వెంట్ హైస్కూల్ ఎంపికయ్యారు.

 

మొత్తం 48 మంది ఎంపిక

 

అండర్-14 బాలికలు 12 మంది, అండర్-17 బాలికలు 12 మంది, అండర్-17 బాలురు 12 మంది, అండర్-14 బాలురు 12 మంది కలిపి మొత్తం 48 మంది క్రీడాకారులు సెలక్షన్ లిస్ట్‌లో చోటు సంపాదించారు. ఎంపికైన క్రీడాకారులు తదుపరి స్థాయి పోటీల్లో పాల్గొననున్నారు.