ఆసక్తిగల RTI కార్యకర్తలు దరఖాస్తు చేసుకోండి: కలెక్టర్

0
3

సమాచార హక్కు చట్టం (RTI) అమలను పర్వీక్షించే జిల్లా స్థాయి సోమనీయ కమిటీలో ఇద్దరు RTI సభ్యులుగా అవకాశం కల్పిస్తున్నట్లు మంచిర్యాల్ కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. ఆసక్తిగల అర్హ లు అక్టోబర్ లోగా కలెక్టరేట్లోని ప్ సమాచార అధికారి లేదా జిల్లా రెవెన్యూ అధికారి కి దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. ప్రభుత్వ నిబంధనలు మేరకు రొటేషన్ విధానాల్లో ఎంపికలు చేపడుతామని వెల్లడచారు..