పెండింగ్ ఉన్న దరఖాస్తులను త్వరగా పరిష్కరించేందుకు అధికారుల సమ స్వయంతో పని చేయాలని డిప్యూటీ కలెక్టర్ రాములు సూచించారు.. నస్పూర్ లోని సమీకృతం జిల్లా కార్యాలయంలో భవనంలో రెవెన్యూ అధికారులతో సమక్షంగా నిర్వహించారు. భూభారతి, రీసర్వ్ 22A, సాదా బైనామి, ఇతర భూమి సమస్యలు కు సంబంధించిన పెండింగ్ దరఖాస్తులను పరిశీలించి నిబంధనలు మెరుకు పరిష్కరించాలని ఆదేశించారు..










