గోదారి పుష్కరాలకు పకడ్బందీ ఏర్పాట్లు..

0
1

గోదావరి పుష్కరాలకు భక్తులకు ఇబ్బంది పడకుండా పకడిబందుగా ఏర్పాటు చేయాలని చెప్పి ప్రధాన కార్యదర్శి శైలజఅయ్యర్ అధికారులను  ఆదేశించారు.. ఘాటు వద్ద త్రాగే నీరు, పరిశుభ్రత, గజ ఈతగాళ్లు, వైద్య శిబిరాలు, బందోబస్తు మరి పార్కింగ్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.. మంచిర్యాల్, లక్షట్ పేట్, గూడెం, వేలాల, చెన్నూరు. గాట్లు ఏర్పాటు కి పర్వేక్షిస్తున్నట్టు అదనపు కలెక్టర్ చంద్రయ్య తెలిపారు..