పశ్చిమ బెంగాల్ సీఎంతో ఈటల రాజేందర్ భేటీ.|

0
13

● ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా శుభాకాంక్షలు.

అల్వాల్,అక్టోబర్ 5:మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారిని మర్యాదపూర్వకంగా కలిశారు.

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సువేందు అధికారికి ఈటల రాజేందర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఈటల రాజేందర్ సువేందు అధికారితో ఆత్మీయంగా మాట్లాడారు. ప్రజలకు సేవ చేయడంలో ఆయన పదవీకాలం విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు. 

పశ్చిమ బెంగాల్ ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి దిశగా ఆయన పాలన విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు.

#Sidhumaroju

Alwal