బొబ్బిలి కేజీబీవీలో నూతన భవనం ప్రారంభం

0
1

బొబ్బిలిలోని కేజీబీవీ పాఠశాల ఆవరణలో నిర్మించిన నూతన భవనాన్ని ఎమ్మెల్యే బేబినాయన, బుడా ఛైర్మన్ తెంటు రాజా, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ గిరడ అప్పలస్వామి సోమవారం ప్రారంభించారు.విద్యా రంగానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని ఎమ్మెల్యే బేబినాయన తెలిపారు. బాలికలు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు.

#RAJESH