తెనాలి రెండవ వార్డులో సోమవారం మైక్రో ప్యాకెట్ల వారీగా ఈ ఆటోలను నిర్వహించారు చెత్త సేకరణ పారిశుద్ధ్య పనులను మరింతగా సమర్థవంతంగా చేసేందుకు దీనిని చేపట్టారు ఈ కార్యక్రమంలో కమిషనర్ శానిటేషన్ ఇన్స్పెక్టర్ వీరితోపాటు శానిటేషన్ సెక్రటరీలు నగర దీపికలు కూడా ఈ ఆటోలను కదలికలను పరిశీలించారు ప్రతి మైక్రో ప్యాకెట్లు వేద్దాల సేకరణ వారు అంచనా వేశారు









