తెనాలి వైకుంఠపురం దేవస్థానంలో వరుణ జపం

0
1

తెనాలి శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో అని పుష్కరిణిలో మంగళవారం వరుణ జపం నిర్వహించారు రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో అనావృష్టి నివారణ దేశం రాష్ట్రం జిల్లా గ్రామాల రైతులు సుభిక్షంగా ఉండాలని లోక కళ్యాణం కోసం వేద పండితులతో వరుణ జపం వరుణ హోమం పూర్ణాహుతి పంచామృత అభిషేక పూజలు నిర్వహించారు….. Venkat…. తెనాలి…..