దుగ్గొండి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా ప్రతాప్….

0
2

భరత్ఆజాజ్ న్యూస్ /వరంగల్ జిల్లా దు గ్గొండి మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా పర్లపల్లి ప్రతాప్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండల జర్నలిస్టుల సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా రాజిరెడ్డి ఎంపికయ్యారు. మం డల గౌరవ అధ్యక్షుడిగా దోర్నాల రమేష్, గౌరవ సలహాదారులుగా సర్దార్, భాస్క ర్, నరేందర్, ప్రధా న కార్యదర్శి గా గట్టికోప్పుల విజేందర్, ఉపాధ్యక్షుడిగా రౌతు హరికృష్ణ, సహా య కార్యదర్శిగా గోనె రాజు, కోశాధికారిగా తోకల శ్రీనివాస్ రెడ్డి ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా మోహన్ కృష్ణ, ష రీఫ్, రఘోతం రెడ్డి, కిరణ్ కుమార్, ఏకాంబరం ఎన్నికయ్యారు.దుగ్గొండి మండలం రిపోర్ట్ జి రాము .