తెనాలి శ్రీ వారాహి అమ్మవారి దేవస్థానం కుంచవరం గ్రామం వయా తోట నందు పూజ శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి ఆశీస్సులతో శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలు అత్యంత కన్నుల పండుగగా నిర్వహించుటకు ఆలయ ధర్మకర్తలు శ్రీ తన్నీరు శ్రీనివాస్ బాబు శ్రీ మాతా నాగమల్లేశ్వరి దేవి దంపతులు ఏర్పాటు చేస్తున్నారు 11 10 26 నుండి జరుగు ఈ దేవీ నవరాత్రులకు సంబంధించిన కరపత్రాలను 7 11 26 అనగా ఈరోజు తెనాలి విద్యాపీఠం ముందు పూజ స్వామీజీ వారి చేతుల మీదుగా ఆవిష్కరించారు పూజ కార్యక్రమం స్వామివారితో పాటు ధర్మకర్త శ్రీనివాస బాబు యోగా గురువు శ్రీ ముద్దా భక్తుని రమణయ్య శ్రీమతి లోకనాథం దంపతులు కోశాధికారి గోపు ప్రభావతి పాల్గొన్నారు అభిషేకాలు అలంకారాలు కుంకుమ పూజలు వారాహి లక్ష్మి సరస్వతి చండి హోమాలు సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాలు జరుగుతాయని ఆలయ కమిటీ ధర్మకర్తలు తన్నీరు శ్రీనివాసు బాబు తెలియజేశారు…. Venkat… Tenali….










