నూతన రోడ్డు కం డ్రైనేజీలను పరిశీలించిన డీఈ, ఏఈలు

0
1

బొబ్బిలి మండలంలోని కాశీందొరావలస, ఎరకాందొరావలస గ్రామాల్లో నూతనంగా నిర్మించిన రోడ్ కం డ్రైనేజీ పనులను డీఈ, ఏఈలు పరిశీలించారు.ఈ సందర్భంగా అధికారులు నిర్మాణ పనుల నాణ్యత, రోడ్డు పరిస్థితి, డ్రైనేజీ కాలువల నిర్మాణం, నీటి పారుదల సౌకర్యాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గ్రామాల్లో వర్షపు నీరు నిల్వ కాకుండా డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

#RAJESH