జగన్‌ను కలిసిన మాజీ ఎమ్మెల్యే కడపల మోహన్‌రెడ్డి

0
1

భారత్ ఆవాజ్ న్యూస్ : కదిరి మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ కడపల మోహన్‌రెడ్డి గురువారం తాడేపల్లిలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గానికి సంబంధించిన పలు అంశాలతో పాటు ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ఇరువురు చర్చించినట్లు సమాచారం.