Telangana గ్రేసీ ఆర్గనైజేషన్‌లో బధిర విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించిన పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, IPS గారు. By Sadaq Sadaq - 9 October 2026 0 2 Share FacebookXWhatsAppLinkedinReddItPrintTelegramCopy URL .వారి సమస్యలను అర్థం చేసుకొని, గౌరవప్రదంగా వ్యవహరిస్తూ అవసరమైన సహకారం అందించాలని పోలీస్ సిబ్బందికి సూచించారు. అనంతరం విద్యార్థులకు పుస్తకాలు, నోట్‌బుక్స్, దుస్తులు అందజేసి, వారితో ఆత్మీయంగా గడిపారు.