తెనాలి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి సత్రం కమిటీ తోపాటు దసరా ఉత్సవ కమిటీ 2026….

0
3

తెనాలి. 11. 10. 26 నుండి 20. 10. 26 వరకు జరుగు దసరా మహోత్సవాలు వైభవంగా నిర్వహించుటకు గాను ఈ క్రింది తెలిపిన సభ్యులను కమిటీగా నిర్మించడం జరిగినది. ఈ కమిటీ ఈరోజు నుంచి 20. 10. 26 వరకు అనగా దసరా మహోత్సవములు ముగింపు వరకు తమ సేవలను అందజేస్తారు. కమిటీ సభ్యులు నంబూరు వెంకట కృష్ణమూర్తి, పెండ్యాల వెంకటరావు,గూండా పిచ్చయ్య,మాలేపాటి తిరుమలేశ్వర్రావు, తాతా శ్రీనివాసరావు, శ్రీరాం రాజేష్ బాబు, కొల్లిపర రాధాకృష్ణమూర్తి, చందోలు రమేష్ బాబు, మాలేపాటి వెంకటరమణ, నంబూరు నరేంద్ర, డోగిపర్తి చంద్రశేఖర్, కోనా నాగేశ్వరరావు వీరందరూ కూడాను దసరా ఉత్సవములకు తమ సేవలు అందజేస్తారు, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో దసరా ఉత్సవములు ఎంతో వైభవంగా జరుపబడును, కావున భక్తులందరూ విచ్చేసి దేవుని దర్శించుకుని తీర్థ ప్రసాదములు తీసుకొని అమ్మవారి కృపకు పాత్రులకుదురుని  కోరుచున్నాము.