తెనాలి దసరా వరకు స్వర్ణాంధ్ర పార్క్ సందర్శన వేళలు

0
4

తెనాలిలోని స్వర్ణాంధ్ర పార్కు దసరా వరకు తాత్కాలికంగా ఉదయం సాయంత్రం వేళల్లో అందుబాటులో ఉంటుందని మునిసిపల్ కమిషనర్ రామ అప్పలనాయుడు శనివారం తెలియజేశారు ఉదయం 6:00 నుంచి 9 గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరున్నర గంటల వరకు సందర్శించవచ్చని పార్కులోని మొక్కలు పచ్చదనం ఇతర ఆస్తులకు నష్టం కలిగించకుండా ఉండాలని పార్కు నిర్వహణకు సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు…. Venkat… తెనాలి….